Home Film News Suriya – Kajol : ఆస్కార్ ఈవెంట్‌కి ఆహ్వానమందుకున్న సూర్య, కాజోల్
Film News

Suriya – Kajol : ఆస్కార్ ఈవెంట్‌కి ఆహ్వానమందుకున్న సూర్య, కాజోల్

Suriya - Kajol
Suriya - Kajol

Suriya – Kajol: విలక్షణ నటుడు సూర్యకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. 95వ ఆస్కార్ (2022) కార్యక్రమానికి మెంబర్‌గా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఇంతకుముందు పలువురు సెలబ్రిటీలు వెళ్లినా అది కేవలం అతిథులుగానే కానీ మెంబర్‌‌గా కాదు. సౌత్‌లో పైగా తమిళ్‌లో ఈ ఘనత దక్కిన ఫస్ట్ స్టార్ సూర్యనే కావడం విశేషం.

సూర్యతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి కాజోల్‌కి ఇన్విటేషన్ అందింది. ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో సూర్య ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే. ఇటీవల కమల్ హాసన్ ‘విక్రమ్’ లో రోలెక్స్ క్యారెక్టర్‌లో సూర్య అదరగొట్టేశారు.

కాజోల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ డిఫరెంట్ మూవీస్, క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. అకాడమీ అనౌన్స్ చేసిన 397 మందిలో సూర్య, కాజోల్ పేర్లున్నాయి. కోలీవుడ్ నుండి సూర్యకి ఈ ఆహ్వానం అందడం తమిళ చిత్ర పరిశ్రమతో పాటు మొత్తం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే గర్వకారణం అంటూ సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...