Home Film News Trivikram Mahesh: తివిక్రమ్, మహేష్ లను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఫ్యాన్స్ లో గుబులు
Film News

Trivikram Mahesh: తివిక్రమ్, మహేష్ లను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఫ్యాన్స్ లో గుబులు

Trivikram Mahesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రజంట్ క్రేజీ కాంబినేషన్ లు ఎక్కువవుతున్నాయి. ఈ కాంబోలో ఎక్కువగా హైలెట్ అయ్యింది మహేష్ బాబు, త్రివిక్రమ్. వీరి కాంబోలో వచ్చి రెండు సినిమాలు ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు ఎంతో స్పెషల్. అయితే వీటిల్లో ఖలేజా మూవీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది. కానీ టెలివిజన్ ఎప్పుడు ఈ మూవీస్ వేసినా మంచి రేటింగ్ తో అలరిస్తాయి. ఇక రీసెంట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు కూడా లాస్ట్ వీరి కాంబోలో వచ్చిన మూవీస్ కి ఒక పోలిక కనిపిస్తుంది. నిజానికి 2005 లో వచ్చిన అతడు మూవీ కోసం డైరెక్టర్ రెండేళ్లు టైమ్ తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఖలేజా మూవీ అయితే మూడేళ్లు టైమ్ పట్టింది. మరి ఇప్పుడు ఆన్ సెట్ లో ఉన్న గుంటూరు కారం సినిమా కూడా ఇప్పటికే చాలా కారణాలతో ఆలస్యం అవుతూంది.

మహేష్ బాబు, పూజా హెగ్దేతో ఓ మాల్ లో షూట్ చేసిన సీన్స్ ని సరిగ్గా రాలేదంటూ వాటిని కూడా పక్కన పెట్టేశారు. మహేష్ బాబు చేసిన కొన్ని ఫైట్స్ ని కూడా పక్కన పెట్టారు. ఇక హీరోయిన్ పూజా హెగ్దేను కూడా ఈ మూవీ నుండి తీసేసి.. శ్రీలీలను మెయిల్ లీడ్ గా చేశారు. ఇప్పుడు స్టోరీ లైన్ కూడా మార్చేశారు. నిజానికి గుంటూరు కారం మూవీ మొదలవ్వకముందే స్టోరీ విషయంలో కూడా మహేష్ కి, త్రివిక్రమ్ కి మధ్య ఏదో డిస్కషన్ కూడా జరిగింది. మొత్తానికి సినిమా అయితే స్టార్ట్ చేశారు.

కానీ స్టార్ట్ అయినప్పటి నుండి షూటింగ్ లో విపరీతమైన గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి. ఇక తమన్ మ్యూజిక్ విషయంలోనూ టీమ్ సరిగ్గా లేరని.. అతన్ని కూడా తప్పించారు అనేలా న్యూస్ కూడా వైరల్ అయ్యింది. దీంతో తమన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే గుంటూరు కారం మూవీ అనుకున్నట్లుగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకోవడం కష్టమే అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది. చూడాలి మరి గుంటూరు కారం విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...