Meena Husband : నటి మీనా భర్త విద్యా సాగర్ ఇకలేరు

Meena Husband: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యా సాగర్ కన్నుమూశారు. కొద్ది కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యా సాగర్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం కోవిడ్ బారిన పడింది. మీనా, కుమార్తె నైనికా కోలుకున్నారు కానీ విద్యా సాగర్‌కి శ్వాసకోస సమస్య ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం … Continue reading Meena Husband : నటి మీనా భర్త విద్యా సాగర్ ఇకలేరు