Suriya – Kajol : ఆస్కార్ ఈవెంట్‌కి ఆహ్వానమందుకున్న సూర్య, కాజోల్

Suriya – Kajol: విలక్షణ నటుడు సూర్యకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. 95వ ఆస్కార్ (2022) కార్యక్రమానికి మెంబర్‌గా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఇంతకుముందు పలువురు సెలబ్రిటీలు వెళ్లినా అది కేవలం అతిథులుగానే కానీ మెంబర్‌‌గా కాదు. సౌత్‌లో పైగా తమిళ్‌లో ఈ ఘనత దక్కిన ఫస్ట్ స్టార్ సూర్యనే కావడం విశేషం. సూర్యతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్, … Continue reading Suriya – Kajol : ఆస్కార్ ఈవెంట్‌కి ఆహ్వానమందుకున్న సూర్య, కాజోల్