Home Film News Shruthi Hasan: శృతి హాస‌న్ కాళ్లు అంత భ‌యంక‌రంగా ఉన్నాయేంటి..పిక్ చూసి కంగుతిన్న ఫ్యాన్స్
Film News

Shruthi Hasan: శృతి హాస‌న్ కాళ్లు అంత భ‌యంక‌రంగా ఉన్నాయేంటి..పిక్ చూసి కంగుతిన్న ఫ్యాన్స్

Shruthi Hasan: క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన శృతి హాసన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవ‌డం లేదు. వ‌రుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ ఏడాది శృతి న‌టించిన వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక కాగా, ఈ ఏడాది ఆ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుంది. శృతి సినిమాలతో పాటు త‌న డేటింగ్ వ్య‌వహారంతో కూడా నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. ఓ విదేశీ వ్య‌క్తితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న శృతి కొన్నాళ్ల‌కి అత‌నికి బ్రేక‌ప్ చెప్పి ఇప్పుడు శాంత‌ను అనే డూడుల్ ఆర్టిస్ట్‌తో డేటింగ్ చేస్తుంది.

ఇక అడ‌పాద‌డ‌పా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తుంటుంది. తాజాగా శృతి హాస‌న్ నెటిజ‌న్స్‌తో క్యూ అండ్ ఏ జ‌ర‌ప‌గా, ఆమెని ఓ నెటిజ‌న్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడిగారు. మ‌రొక‌రు రెడ్‌ డ్రెస్‌లో ఫోటోని పంచుకోమని, ఇంకొక‌రు బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోని షేర్‌ చేయమని, ఇలా రకరకాల ప్రశ్నలు వేశారు.. అయితే ఓ నెటిజ‌న్ కాస్త విచిత్రంగా తన పాదాల ఫోటో చూపించమన్నాడు. దీనికి శృతి హాస‌న్ ఒక వింత జంతువో లేక, ఏలియన్‌ కాళ్లో తెలియదు కానీ వింతాగా ఉన్న పిక్ షేర్ చేసింది. ఆ ఫొటో చూసి నెటిజన్‌కి దిమ్మతిరిగిపోవడం విశేషం. ప్ర‌స్తుతం ఈ పిక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

ఇక మ‌రి కొంద‌రు శృతి మోబైల్‌ నెంబర్ పంపమని అడిగితే, ఇంకొకడు నువ్వు తాగే వైన్‌ బాటిల్‌ ఫోటో పంపమని, అలాగే శాంతనుతో ఉన్న సెక్స్ ఫోటో పంపమని ఇలా విచిత్ర ప్ర‌శ్న‌లు అడిగారు. వాట‌న్నింటికి కూడా శృతి హాస‌న్ స్పందిస్తూ వాటిని త‌న స్టోరీలో పంచుకోవ‌డం విశేషం. శృతి గ‌ట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేన‌ని కొంద‌రు అంటున్నారు. శృతి సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ తో టూర్స్ కి వెళుతూ స‌ర‌ద‌గా గడుపుతూ ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...