Home Film News NBK 107 : ‘నటసింహం’ వేటకి సిద్ధం.. ఫ్యాన్స్‌కి పూనకాలే..
Film News

NBK 107 : ‘నటసింహం’ వేటకి సిద్ధం.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

NBK 107
NBK 107

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ 60+లోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ.. వరుసగా సాలిడ్ సినిమాలు లైనప్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ’ గా నట విశ్వరూపంతో పాటు రికార్డులను ఊచకోత కోస్తూ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చారు బాలయ్య.

ఇప్పుడు తన 107వ సినిమాని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన బాలయ్య లుక్ పోస్టర్లకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

జూన్ 10న నటసింహా 62వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నామంటూ టీం అప్‌డేట్ ఇచ్చింది. ఫస్ట్ హంట్ లోడింగ్ పేరుతో, కేవలం బాలయ్య చేతులు మాత్రమే చూపిస్తూ వదిలిన పోస్టర్, #NandamuriBalakrishna, #NBK107 హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...