Home Film News Rajamouli: ఆ హీరోయిన్ కోసం అర్ధ‌రాత్రి గోడ దూకి వెళ్లిన రాజ‌మౌళి.. త‌ర్వాత ఏమైందంటే..!
Film News

Rajamouli: ఆ హీరోయిన్ కోసం అర్ధ‌రాత్రి గోడ దూకి వెళ్లిన రాజ‌మౌళి.. త‌ర్వాత ఏమైందంటే..!

Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌ల‌కు పాకేలా చేసిన  ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. కెరీర్‌లో ఒక్క‌టంటే ఒక్క ఫ్లాప్ కూడా రాజ‌మౌళి చరిత్ర సృష్టించే సినిమాలు తీసారు. రాజ‌మౌళి సినిమాల‌పై అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఆ అంచ‌నాలు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు జ‌క్క‌న్న‌. ఇక సినిమాల ప‌రంగా చూస్తే రాజ‌మౌళి ఎన్ని సినిమాలు చేశాడు, ఆయ‌న సినిమాలు ఎంతటి విజ‌యం సాధించాయి. ఆ సినిమాలు సాధించిన రికార్డులు ఏంటి అనేది దాదాపు అంద‌రికి తెలుసు. కాని ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

రాజ‌మౌళి పెద్ద డైరెక్ట‌ర్ అయిన ఏనాడు కూడా ఎవ‌రితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఆయ‌న సినిమాల‌లో  ఎందరో సుందరాంగులు న‌టించినప్పటికీ రాజమౌళి ఎవరికీ టెంప్ట్ కాలేదు. త‌ను ఎంచుకున్న వృత్తిని గౌరవించి తన మనసు సినిమా మీద నుండి  నిగ్రహంగా మళ్లకుండా ఉన్నారు. అయితే రాజ‌మౌళి దర్శకుడు కాక ముందు మాత్రం చాలా లవ్ స్టోరీలు న‌డిపాడ‌ట‌. ఇద్దరు అమ్మాయిలని ప్రేమించి ఆ ప్రేమ‌లో విఫ‌లం అయ్యాడ‌ట. చిట్ట‌చివ‌రికి  రమా రాజమౌళిని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు రాజ‌మౌళి. ఇప్పుడు వీరిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటూ క‌లిసి సినిమాల‌కి ప‌ని చేస్తున్నారు.

రాజ‌మౌళి సినిమాల‌లోకి రాక‌ముందు ఓ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించార‌నే టాక్ న‌డుస్తుంది. ఆమెని చూడాల‌ని, ఒక్క‌సారైన కల‌వాల‌ని రాత్రిపూట గోడలు దూకి వాళ్ళ ఇంటికి వెళ్లేవారట.అయితే ఆ స‌మ‌యంలో  ధైర్యం చాలాక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారట. ఈ విష‌యాన్ని రాజ‌మౌళికి సంబంధించిన కొంద‌రు స‌న్నిహితులు లీక్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నేదానిపై క్లారిటీ లేదు. చాలా మంది అయితే ఈ వార్త‌ని కొట్టి పారేస్తున్నారు. రాజ‌మౌళి సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి రావ‌డానికి చాలా క‌ష్టాలు ప‌డ్డారు. మొద‌ట్లో సీరియ‌ల్స్‌కి ప‌ని చేశారు. ఆ త‌ర్వాత స్టూడెంట్ నెం 1 సినిమాకి ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసి తొలి హిట్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...