Jr NTR : అన్న కోసం తమ్ముడొస్తున్నాడు..

Jr NTR: నందమూరి కళ్యాణ్ రామ్ మరికొద్ది రోజుల్లో ‘బింబిసార’ గా బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు. వశిష్టను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావ మరిది కె.హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘బింబిసార’ మంచి హైప్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా అనిపించడంతో పాటు కళ్యాణ్ రామ్ పక్కా హిట్ కొడతాడనే హింట్ ఇచ్చాయి. రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బింబిసార’ చూసి ‘బ్లాక్ బస్టర్’ అని చెప్పడంతో … Continue reading Jr NTR : అన్న కోసం తమ్ముడొస్తున్నాడు..