Home Film News పొలం పని చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా!
Film News

పొలం పని చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా!

Sai Pallavi
Sai Pallavi

తన మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ సినిమాలు చేస్తూ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకుంది. ఆమె డ్యాన్సింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తను వేసే స్టెప్పులకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

ఆమె ఎవరో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. ఎస్, సాయి పల్లవి.. ‘రౌడీ బేబీ’, ‘వచ్చిండే’, ‘సారంగ దరియా’ పాటలు కేవలం సాయి పల్లవి వల్లనే అంతటి ఆదరణ దక్కించుకున్నాయి. ఇటీవల జరిగిన ‘విరాట పర్వం’ మూవీ ఫంక్షన్‌లో సాయి పల్లవి క్రేజ్ ఏంటనేది మరోసారి అందరికీ అర్థమయింది. అన్నట్టు ఈ అమ్మడు డాక్టర్ చదివి యాక్టర్ అయిందనే విషయం తెలిసిందే కదా.. ఇప్పుడు సాయి పల్లవి ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

పొలంలో కొంతమంది మహిళా కూలీలతో కలిసి, అచ్చం వారిలాంటి వస్త్రాధారణలో చిరునవ్వులు చిందిస్తూ సాదా సీదాగా సాయి పల్లవి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పిక్ ఎప్పటిదో కానీ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ‘విరాట పర్వం’ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంద. ట్రైలర్ చూస్తుంటే సాయి పల్లవి మరోసారి సరికొత్త క్యారెక్టర్‌లో ప్రేక్షకుల్ని అలరిస్తుందనిపిస్తుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...