టాలీవుడ్‌లో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్.. ఈమెని గుర్తుపట్టారా

ఇంతకుముందు చెప్పుకున్నట్టు సోషల్ మీడియా వల్ల కనుమరుగైపోయిన సెలబ్రిటీలను మళ్లీ చూడగలుగుతున్నాం. వాళ్ల గురించిన వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పటికే పలువురు నటీనటులను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కనుగొన్నాం. రీసెంట్‌గా పాపులర్ క్యారెక్టర్ యాక్ట్రెస్ వర్ష ప్రొఫైల్ నెట్టింట కనిపించింది. వర్ష.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు. వినోద్ కుమార్, మీనా నటించిన పంజరం మూవీతో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన వర్ష, మోహన్ బాబు ఖైదీ గారు సినిమాతో … Continue reading టాలీవుడ్‌లో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్.. ఈమెని గుర్తుపట్టారా