సదా ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎందుకు వదులుకుంది?

‘వెళ్లవయ్యా.. వెళ్లూ’.. అంటూ కుర్రకారుని, తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సదా.. ‘జయం’ మూవీతో డైరెక్టర్ తేజ.. నితిన్, సదాలను హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత తెలుగుతో పాటు తమిళ్‌లోనూ పలు సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సదా.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ‘ప్రాణం, నాగ, తమిళ్ జయం, దొంగ దొంగది, ఔనన్నా కాదన్నా, అపరిచితుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, టక్కరి’ లాంటి ఫిలింస్ … Continue reading సదా ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎందుకు వదులుకుంది?