Home Film News సదా ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎందుకు వదులుకుంది?
Film News

సదా ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎందుకు వదులుకుంది?

Sadaa
Sadaa

‘వెళ్లవయ్యా.. వెళ్లూ’.. అంటూ కుర్రకారుని, తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సదా.. ‘జయం’ మూవీతో డైరెక్టర్ తేజ.. నితిన్, సదాలను హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత తెలుగుతో పాటు తమిళ్‌లోనూ పలు సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సదా..

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ‘ప్రాణం, నాగ, తమిళ్ జయం, దొంగ దొంగది, ఔనన్నా కాదన్నా, అపరిచితుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, టక్కరి’ లాంటి ఫిలింస్ చేసిన సదా.. సినిమాల సెలక్షన్ విషయంలో చేసిన మిస్టేక్స్ కారణంగా కథానాయికగా ఆఫర్లు రావడం ఆగిపోయాయి.

‘ఆనంద్’, ‘చంద్రముఖి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకుంది. ‘ఆనంద్’ లో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్, అలాగే నటిగా జ్యోతికకి మంచి పేరు తెచ్చిపెట్టిన ‘చంద్రముఖి’ లోని గంగ క్యారెక్టర్ కూడా సదా చెయ్యాల్సింది. అప్పుడున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రెండు సినిమాలు చెయ్యలేకపోయింది. కొంత గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి జడ్జిగానూ అలరించింది. మంచి రోల్స్ ఆఫర్ చేస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నానంటోంది సదా..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...