వీళ్ల పనే బాగుంది భయ్యా.. భలే సంపాదిస్తున్నారు!….

సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసే స్టార్లకి మేమేం తక్కువ కాదంటున్నారు స్మాల్ స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీలు. వాళ్లు ఆర్నెళ్లపాటు, సంవత్సరాల తరబడి షూటింగులు చేసి థియేటర్లలోకి వస్తారు.. అదే మేమైతే ప్రతిరోజు తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి వచ్చేస్తాం అంటున్నారు. పైగా సంపాదనలోనూ సినిమా వాళ్లకేం తీసిపోం అని నిరూపిస్తున్నారు. షోలు, ఈవెంట్లతో పాటు స్పెషల్ ప్రోగ్రాంస్ హోస్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకుంటున్నారు. జనరల్‌గా సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి … Continue reading వీళ్ల పనే బాగుంది భయ్యా.. భలే సంపాదిస్తున్నారు!….