Home Film News Vikram Film : డైరెక్టర్‌కి లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్..
Film News

Vikram Film : డైరెక్టర్‌కి లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్..

KAMAL
KAMAL

Vikram Film: యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ‘ఖైది’, ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కమల్‌ని సరికొత్తగా చూపించిన విధానానికి ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు.

జూన్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘విక్రమ్’ బాక్సాఫీస్ బరిలో రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబడుతుంది. కమల్ నట విశ్వరూపం, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి క్యారెక్టర్స్, సినిమా చివర్లో రోలెక్స్ క్యారెక్టర్‌లో థియేటర్లను రఫ్పాడించిన సూర్య.. వీటన్నిటినీ ఓ లెవల్లో తీర్చిదిద్దిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు.

చాలా కాలం తర్వాత తనకు ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా కమల్ దర్శకుడికి ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. హై ఎండ్ ఫీచర్స్ కలిగిన లెక్సస్ లగ్జరీ కార్ కమల్ బహుమతిగా ఇవ్వడంతో లోకేష్ ఆనందానికి అవధుల్లేవు. త్వరలో చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనూ ‘విక్రమ్’ సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...