కమల్ నట విశ్వరూపం ‘విక్రమ్’

యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ‘ఖైది’, ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. మూడో సినిమాకే కమల్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో వర్క్ చెయ్యడంతో సీనియర్‌ని ఎలా చూపిస్తాడోననే క్యూరియాసిటీ కలిగింది. దీంతో పాటు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కూడా నటించడంతో అంచనాలు పెరిగిపోయాయి. కమల్ కెరీర్‌లో 232వ సినిమా … Continue reading కమల్ నట విశ్వరూపం ‘విక్రమ్’