పొలం పని చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా!

తన మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ సినిమాలు చేస్తూ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకుంది. ఆమె డ్యాన్సింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తను వేసే స్టెప్పులకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆమె ఎవరో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. ఎస్, సాయి పల్లవి.. ‘రౌడీ బేబీ’, ‘వచ్చిండే’, ‘సారంగ దరియా’ పాటలు కేవలం సాయి పల్లవి వల్లనే అంతటి ఆదరణ దక్కించుకున్నాయి. ఇటీవల జరిగిన ‘విరాట పర్వం’ మూవీ ఫంక్షన్‌లో … Continue reading పొలం పని చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా!