Home Film News SIR First Look : ధనుష్ ‘సార్’ వచ్చేశారు..
Film News

SIR First Look : ధనుష్ ‘సార్’ వచ్చేశారు..

SIR First Look
SIR First Look

SIR First Look: కోలీవుడ్ యంగ్ స్టార్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించిన టాలెంటెడ్ యాక్టర్ ధనుష్.. ‘సార్’ (SIR) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమిళ్‌లో ‘వాతి’ (Vaathi) పేరుతో తెరకెక్కిస్తున్నారు.

జూలై 28 ధనుష్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగా ‘సార్’ ఫిలిం నుండి ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు టీం. లైబ్రరీలో కూర్చుని సీరియస్‌గా రాసుకుంటున్న ధనుష్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘సార్’ గా కూల్ అండ్ సింపుల్‌గా ఉన్న ధనుష్ లుక్‌కి తెలుగు, తమిళ్ ఆడియన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రేపు (జూలై 28) సాయంత్రం 6 గంటలకు ‘సార్’ టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సార్’ చిత్రానికి సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా : యువరాజ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, నిర్మాతలు : నాగ వంశీ – సాయి సౌజన్య.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...