Home Film News Tollywood Heroes: మీ ఫేవరెట్ స్టార్ హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
Film News

Tollywood Heroes: మీ ఫేవరెట్ స్టార్ హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

Tollywood Heroes: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పర్సనల్ విషయాలు అంటే అభిమానులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా తమ అభిమాన హీరోలు ఎంత చదువుకున్నారు అనే ఇంట్రెస్టింగ్ విశేషాలు చూద్దాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుండి న్యాచురల్ నాని వరకు ఎవరు ఎంత చదువుకున్నారో చూద్దాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డిగ్రీ కంప్లీట్ చేశారు. డిగ్రీ కామర్స్ కోర్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.  అక్కినేని నాగార్జున అమెరికా ఎడ్యూకేషన్ కంప్లీట్ చేశారు. అల్లు అర్జున్, మహేష్ బాబు కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బీటెక్ చదివారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్ వరకు మాత్రమే చదివారు. అప్పటికే ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం.. వరుస సినిమాలతో బిజీగా మారడంతో ఆయన ఎడ్యుకేషన్ ను కంప్లీట్ చేయలేకపోయారు. ఎన్టీఆర్ ఇంటర్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో కంప్లీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్ వరకు చదివారు. అయితే ఆయన రెగ్యులర్ కాలేజ్ కు వెళ్లకపోయినా.. సినిమాల్లో పని చేస్తూనే.. ఎన్నో ఫిలసఫీ బుక్స్ తో పాటు గొప్ప వ్యక్తుల జీవిత కథల పుస్తకాలను ఫాలో అయ్యారు. ప్రజంట్ ఆయన వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు.

నెక్ట్స్ ఇక విక్టరీ వెంకటేష్ కూడా మూవీస్ లోకి రాకముందే ఫారెన్ లో చదువు పూర్తి చేశారు. అది కూడా అమెరికాలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఆయన కూడా ప్రజంట్ మంచి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నెక్ట్స్ నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా డిగ్రీ వరకు చదివారు. ఆయన హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో సక్సెస్ ఫుల్ గా డిగ్రీ కంప్లీట్ చేశారు. ప్రజంట్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీ అయ్యారు. ఇక న్యాచురల్ స్టార్ నాని డిగ్రీ కంప్లీట్ చేశారు. రానా దగ్గుబాటి కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...