Home Film News Kajal Son: ముద్దుల కొడుకుతో ప్ర‌త్య‌క్షం అయిన కాజ‌ల్.. భ‌లే క్యూట్ ఉన్నాడే..!
Film News

Kajal Son: ముద్దుల కొడుకుతో ప్ర‌త్య‌క్షం అయిన కాజ‌ల్.. భ‌లే క్యూట్ ఉన్నాడే..!

Kajal Son: క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ల‌క్ష్మీ క‌ళ్యాణం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చి చంద‌మామ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. మ‌గ‌ధీర సినిమా కాజల్‌కి పెద్ద విజ‌యాన్ని అందించ‌డంతో ఇక ఈ అమ్మ‌డు  నాన్‌స్టాప్‌గా దూసుకుపోతుంది. పెళ్లైన కూడా కాజ‌ల్ జోరు తగ్గ‌లేదు. ప్రెజెంట్ లీడింగ్‌లో ఉన్న హీరోయిన్‌లతో పోటీగా సినిమాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ స‌త్తా చాటుతుంది. ప్ర‌స్తుతం కాజ‌ల్ చేతిలో ఇండియ‌న్ 2 చిత్రం ఉంది. ఈ సినిమా షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. అయితే  పెళ్లైనా, బిడ్డకు తల్లైన కూడా ..స్టార్ హీరోలు, బిగ్గెస్ట్ డైరెక్టర్ల సినిమాల్లో నటించే ఛాన్సులు కాజ‌ల్‌కి వ‌స్తుండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు

అనీల్‌రావిపూడి ,బాలకృష్ణ కాంబోలో వస్తున్న భగ‌వ‌త్ కేస‌రి సినిమాలో కూడా కాజల్‌ నటిస్తుంది. ఈ చిత్రం కూడా కాజ‌ల్‌కి పెద్ద హిట్ అందిస్తుంద‌ని భావిస్తున్నారు.  కాజ‌ల్ త‌న‌ కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు  స్టడీగా గ్రాఫ్ మైంటైన్ చేస్తూ వ‌స్తుంది. ఈ అమ్మ‌డు   తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకోగా,  ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ గా కూడా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోగా, ఆ తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేసింది.

ఇటు కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూనే మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉంది కాజ‌ల్. తాజాగా కాజల్  అగ‌ర్వాల్ తన ముద్దుల కొడుకు నీల్ తో కలసి ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. తల్లి చంకనెక్కిన నీల్ భలే ముద్దుగా క‌నిపిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఇక‌ ఎయిర్ పోర్ట్ లో కాజల్ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగింది. తల్లి కొడుకులు మాత్రం చూప‌రుల దృష్టిని ఎంత‌గానో ఆక‌ర్షించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...