Allu Arjun – Trivikram : షూటింగ్ స్టార్ట్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్..

Allu Arjun – Trivikram: హైదరాబాద్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో జరుగుతున్న షూటింగులో పాల్గొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అదేంటి బన్నీ- సుకుమార్ డైరెక్షన్‌లో చెయ్యబోయే ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప 2’ షూట్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది అన్నారు కదా.. ఇంతలో వీళ్ల కాంబోలో ఏం సినిమా అబ్బా అని ఆలోచిస్తున్నారా?.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ యాక్ట్ చేస్తున్నారు.. అవును ఇది నిజమే.. వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేస్తుంది ఓ పాపులర్ బ్రాండ్ యాడ్ కోసం. … Continue reading Allu Arjun – Trivikram : షూటింగ్ స్టార్ట్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్..