Home Film News Vedhika – Sonal Chauhan : సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న బాలయ్య భామలు
Film News

Vedhika – Sonal Chauhan : సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న బాలయ్య భామలు

Vedhika - Sonal Chauhan
Vedhika - Sonal Chauhan

Vedhika – Sonal Chauhan: సినిమాల సంగతి పక్కన పెడితే.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా నటీనటులు ఎప్పుడూ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో టచ్‌లో ఉంటారు. ఇక జనాలు ప్రొఫెషన్ కంటే కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి వాళ్లకి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉంటారు.

పర్సనల్ విషయాలు, లేటెస్ట్ పిక్స్, వర్కౌట్ వీడియోస్, హాలీడే ట్రిప్, రీల్స్ లాంటివి పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. బాలయ్యతో ‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘రూలర్’ సినిమాల్లో సందడి చేసిన సోనాల్ చౌహాన్ లండన్ టూర్ వేసింది. సోలోగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నానంటూ అక్కడి పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది.

‘రూలర్’ సినిమాలో బాలయ్య పక్కన ఆడిపాడిన మహారాష్ట్ర ముద్దుగుమ్మ వేదిక హాలీడే ఎంజాయ్ చెయ్యడానికి మాల్దీవ్స్ వెళ్లింది. సముద్ర తీరాన సోకులారబోస్తూ రెయినీ సీజన్‌లో ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది. గ్లామర్ డోస్ పెంచి కుర్రకారుని కవ్విస్తున్న పిక్స్ షేర్ చేసిందీ అమ్మడు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...