Saravanan : సినిమా డిజాస్టర్ కానీ 100 కోట్ల లాభం! అదే మరి కామన్ మెన్‌కి, బిజినెస్ మెన్‌కి తేడా..

Saravanan: ప్రముఖ వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్, ‘ది లెజెండ్’ మూవీతో హీరోగా, నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడుకి చెందిన శరవణన్ ఫస్ట్ సినిమాతోనే తనని తాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అప్పటివరకు శరవణ స్టోర్స్ యాడ్స్‌లో పలువురు హీరోయిన్లతో కలిసి నటించిన శరవణన్.. 51 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటే అంతా షాకయ్యారు. ‘ది లెజెండ్’ మూవీ అనేది ఒకటి వస్తుందని తెలిసినప్పటినుండి మీమ్స్ రాయుళ్లకి, ట్రోలర్స్‌కి … Continue reading Saravanan : సినిమా డిజాస్టర్ కానీ 100 కోట్ల లాభం! అదే మరి కామన్ మెన్‌కి, బిజినెస్ మెన్‌కి తేడా..