GodFather : చిరు, సల్మాన్.. ‘ష్యూర్ షాట్.. ఐ ఫీస్ట్’..

GodFather: టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మెగాస్టార్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కి ఐ ఫీస్టే కదా.. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇద్దరూ త్వరలో తమ అభిమానులకి, ప్రేక్షకులకి సరికొత్త సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నయనతార కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు. … Continue reading GodFather : చిరు, సల్మాన్.. ‘ష్యూర్ షాట్.. ఐ ఫీస్ట్’..