Home Film News GodFather : చిరు, సల్మాన్.. ‘ష్యూర్ షాట్.. ఐ ఫీస్ట్’..
Film News

GodFather : చిరు, సల్మాన్.. ‘ష్యూర్ షాట్.. ఐ ఫీస్ట్’..

GodFather
GodFather

GodFather: టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మెగాస్టార్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కి ఐ ఫీస్టే కదా.. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇద్దరూ త్వరలో తమ అభిమానులకి, ప్రేక్షకులకి సరికొత్త సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు.

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నయనతార కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు.

రీసెంట్ షెడ్యూల్ బాంబేలో జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌లో చిరుతో పాటు స్టెప్పులేశారు సల్మాన్. ఆన్ లొకేషన్ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘సల్లూ భాయ్‌తో స్టెప్పులేసా.. ప్రభుదేవా బెస్ట్ కొరియోగ్రఫీ ఇచ్చారు.. ష్యూర్ షాట్.. ఐ ఫీస్ట్’.. అంటూ కామెంట్ చేశారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...