Home Film News Waat Laga Denge : విజయ్ నోట.. పూరి పాట.. అరుపులే..
Film News

Waat Laga Denge : విజయ్ నోట.. పూరి పాట.. అరుపులే..

Waat Laga Denge: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్)..

ఆగస్టు 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విజయ్ లుక్, టీజర్, ట్రైలర్ అండ్ ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘లైగర్’ నుండి ‘Waat Laga Denge’ అనే మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశారు.

సునీల్ కశ్యప్ ట్యూన్ కంపోజ్ చేశారు. పూరి తన స్టైల్లో అలరించే లిరిక్స్ రాశారు.. విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ పాట పాడడం విశేషం.. ఎనర్జిటిక్‌గా ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది విజయ్ వాయిస్.. ‘వుయ్ ఆర్ ఇండియన్స్’ అంటూ వాయిస్ రూపంలో సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన...

Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇండస్ట్రీని ఏలుతున్నారు..

Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ...

Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’

Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ...

Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..

Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న...