Saravanan : డబ్బు విషయంలో నో టెన్షన్.. నా ఎయిమ్ ఏంటంటే – లెజెండ్ శరవణన్

Saravanan: సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చేవాళ్లుంటారు.. బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చేవాళ్లూ ఉంటారు.. బిజినెస్ ఫీల్డ్ నుండి సినిమా పరిశ్రమలోకి వచ్చేవాళ్లు మాత్రం చాలా రేర్‌గా ఉంటారు. శరవణ స్టోర్స్ ఓనర్, అరుల్ శరవణన్, లెజెండ్ శరవణన్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. శరవణ స్టోర్స్ అంటే తమిళనాడులో చాలా ఫేమస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రాంచెస్ ఉన్నాయి. లలిత జ్యువెలర్స్ ఓనర్‌లానే శరవణన్ స్టోర్స్‌కి తనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేవారు శరవణన్. యాడ్స్‌లో పలువురు … Continue reading Saravanan : డబ్బు విషయంలో నో టెన్షన్.. నా ఎయిమ్ ఏంటంటే – లెజెండ్ శరవణన్