Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత అశ్వినీ దత్..

Project K: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా.. హను రాఘవపూడి డైరెక్షన్లో, వైజయంతి మూవీస్ నిర్మించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’.. సుమంత్, రష్మిక మందన్న ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. గతకొద్ది రోజులుగా టీం ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఈ సందర్భంగా అశ్వినీ దత్ … Continue reading Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత అశ్వినీ దత్..