Allu Arjun – Harish Shankar : హరీష్ శంకర్‌తో షూటింగ్‌లో అల్లు అర్జున్

Allu Arjun – Harish Shankar: ‘పుష్ప’ తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్. బ్రిలియంట్ డైరెక్టర్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప – ది రూల్’ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకెళ్లే అవకాశముందని అంటున్నారు. ఈ గ్యాప్‌లో బన్నీ యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. షెడ్యూల్ ప్రకారం కమిట్ అయిన కొత్త యాడ్స్ షూట్స్‌తో బిజీ అయిపోయాడు. ఈమధ్యే స్టార్ రైటర్ … Continue reading Allu Arjun – Harish Shankar : హరీష్ శంకర్‌తో షూటింగ్‌లో అల్లు అర్జున్