Home Film News Allu Arjun – Harish Shankar : హరీష్ శంకర్‌తో షూటింగ్‌లో అల్లు అర్జున్
Film News

Allu Arjun – Harish Shankar : హరీష్ శంకర్‌తో షూటింగ్‌లో అల్లు అర్జున్

Allu Arjun - Harish Shankar
Allu Arjun - Harish Shankar

Allu Arjun – Harish Shankar: ‘పుష్ప’ తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్. బ్రిలియంట్ డైరెక్టర్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప – ది రూల్’ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకెళ్లే అవకాశముందని అంటున్నారు.

ఈ గ్యాప్‌లో బన్నీ యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. షెడ్యూల్ ప్రకారం కమిట్ అయిన కొత్త యాడ్స్ షూట్స్‌తో బిజీ అయిపోయాడు. ఈమధ్యే స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఓ యాడ్ షూట్ చేసాడు. ఇప్పుడు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇంకో కొత్త చేస్తున్నాడు. దీనికి వరల్డ్ క్లాస్ డీఓపీ సుదీప్ ఛటర్జీ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇంతకుముందు అల్లు అర్జున్ – హరీష్ శంకర్‌ల కాంబోలో ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ సినిమా వచ్చింది. బన్నీ ఏ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించనున్నాడో తెలియదు కానీ ఈ యాడ్ షూటింగ్‌కి సంబంధించిన పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...