RRR Movie : రామ్ – భీమ్ ర్యాంపేజ్ కంటిన్యూస్..

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ఏ ముహూర్తాన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ అనౌన్స్ చేశారో కానీ అప్పటినుండి అంచనాలకు ఆకాశమే హద్దు అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. మీడియా, సోషల్ మీడియాతో పాటు యావత్ ప్రపంచం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. అలియా భట్, ఒలీవియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ … Continue reading RRR Movie : రామ్ – భీమ్ ర్యాంపేజ్ కంటిన్యూస్..