SIR Teaser : ‘విద్య అనేది దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం’..

SIR Teaser: కోలీవుడ్ యంగ్ స్టార్, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ‘సార్’ (SIR) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ్‌లో ‘వాతి’ (Vaathi) పేరుతో తెరకెక్కిస్తున్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవర నాగ వంశీ – సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ధనుష్ లెక్చరర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. జూలై 28 ధనుష్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగా ‘సార్’ ఫిలిం నుండి ధనుష్ … Continue reading SIR Teaser : ‘విద్య అనేది దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం’..