Waat Laga Denge : విజయ్ నోట.. పూరి పాట.. అరుపులే..

Waat Laga Denge: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్).. ఆగస్టు 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విజయ్ లుక్, టీజర్, ట్రైలర్ అండ్ ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘లైగర్’ నుండి ‘Waat Laga Denge’ … Continue reading Waat Laga Denge : విజయ్ నోట.. పూరి పాట.. అరుపులే..