Home Film News Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా.. అంత కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడా..!
Film News

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా.. అంత కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడా..!

Pawan Kalyan: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రు. ఆయ‌న‌ని అభిమానులు సినిమాల వ‌ల్ల కాకుండా వ్య‌క్తిత్వంతో ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు.ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాల‌తో కాకుండా రాజ‌కీయాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ప‌వ‌న్ ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాడో అప్ప‌టి నుండి దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తూ ప‌వ‌న్‌కి మాన‌సిక ఆందోళ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు ఆయ‌న ప్రేమాయ‌ణాలు ఇవేనంటూ కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారాలు కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్  గతంలో ఓ హీరోయిన్ కి  లక్షల విలువ చేసే నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారని ఇప్పుడు జోరుగా ప్ర‌చారం నడుస్తుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో జ‌ల్సా చిత్రం ఒక‌టి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింద‌నేది మ‌నంద‌రికి తెలుసు. ఈ సినిమాలో ఇలియానా క‌థానాయిక‌గా నటించ‌గా, పార్వతి మెల్టన్ సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించి సంద‌డి చేసింది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో పార్వ‌తి మెల్ట‌న్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్  పాతిక లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. అయితే అంత కాస్ట్ లీ గిఫ్ట్ త‌న‌కి ఎందుకు ఇస్తున్నారో తెలియ‌క పార్వ‌తి కాస్త ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా, తాను ఫ్రెండ్లీగానే ఇస్తున్నాన‌ని ప‌వ‌న్ అన‌డంతో  ఆ నెక్లెస్ ని తీసుకుందట.

ఒక రోజు రాత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, పార్వతీ మెల్ట‌న్ డిన్న‌ర్ కోసం రెస్టారెంట్‌కి వెళ్లార‌ట‌. అక్క‌డ రెండు గంట‌ల పాటు వీరిద్ద‌రు టైం స్పెంట్ చేయ‌గా, ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..  పార్వతి మెల్టన్ ని తన కారులో ఎక్కించుకొని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేశార‌ని స‌మాచారం. అయితే  అప్పటినుండి పార్వతి మెల్టన్ సినిమాలకు దూరంగా ఉంటూ వ‌స్తుంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం బ్రో అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జూలై 28న ఈ చిత్రం విడుద‌ల కానుంది. త‌మిళ మూవీకి రీమేక్‌గా స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...