Laal Singh Chaddha : తాత గెటప్‌లో తల్లితో నాగ చైతన్య.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ వీడియో..

Laal Singh Chaddha: నటసామ్రాట్ ఏఎన్నాఆర్ మనవడు, కింగ్ నాగార్జున తనయుడు, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కరీనా కపూర్, ఆమిర్‌కి జోడీగా కనిపించనుంది. 1994 హాలీవుడ్ మూవీ ‘ది ఫారెస్ట్ గంప్’ (Forrest Gump) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకుడు. ఆగస్టు 11న ‘లాల్ సింగ్ చద్దా’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చైతన్య … Continue reading Laal Singh Chaddha : తాత గెటప్‌లో తల్లితో నాగ చైతన్య.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ వీడియో..