Home Film News సలార్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్…వామ్మో అరాచకం మామూలుగా లేదుగా..!
Film News

సలార్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్…వామ్మో అరాచకం మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో లేటెస్ట్ మాసీవ్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స‌లార్‌ భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ సెన్సేషనల్ మూవీ ఎవరు ఊహించిన విధంగా బుకింగ్స్‌ తోనే అదరగొట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్, బాలీవుడ్ లోనూ ఫస్ట్ డే రికార్డ్ స్థాయి బుకింగ్స్ తో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లతో వీరంగం సృష్టించింది.

సలార్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ప్రభాస్‌ బంపర్‌ రికార్డ్‌! | Prabhas Salaar  Movie First Day Collection - Sakshi

ఈ సంవత్సరం ఇండియన్ సినిమాలలో ఫస్ట్ డే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో లియో, జవాన్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు సలార్ ఆ సినిమాలను కూడా దాటి ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. సలార్‌ సినిమాకి తొలి రోజు రూ.165 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఇక ఈ కలక్షన్లపై పూర్తి సమాచారంతో పాటు ఏరియాల వారీగా వసూళ్లు ఇంకా రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఏది ఏమైనా ఈ పాన్ ఇండియా హీరో అరాచకం ఈ స్థాయిలో ఉండటంతో టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోతుంది. ఇక సలార్ లాంగ్ ర‌న్‌లో వసూళ్లు అంచనాల‌కు మించి ఉంటాయని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...