Home Film News జక్కన్న కెరీర్‌లో ఆగిపోయిన.. సినిమా ఏమిటో తెలుసా..? ఇంతకీ హీరో ఎవరంటే..!?
Film News

జక్కన్న కెరీర్‌లో ఆగిపోయిన.. సినిమా ఏమిటో తెలుసా..? ఇంతకీ హీరో ఎవరంటే..!?

దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకువెళ్లిన జక్కన్న తన కెరీర్లో ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా ఇండియన్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో అగ్ర హీరోలు ఒక్కసారైనా రాజమౌళితో సినిమా చేస్తే చాలని కోరుకుంటున్నాను. సాదా సీరియల్ డైరెక్టర్ గా కెరీర్‌ని మొదలుపెట్టినన రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి గొప్ప దర్శకుడుగా ఎదిగారు. ఈయనతో పని చేసేందుకు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

K.Raghavendra Rao: డిజిటల్ బాట పట్టిన రాఘవేంద్రుడు.. ఆరంభించిన దర్శకధీరుడు - NTV Telugu

ఇప్పటివరకు రాజమౌళి తన కెరీర్ లో 12 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. వాటిలో ఏ సినిమా కూడా నిర్మాతలకు నష్టాన్ని తీసుకురాలేదు. ఒక సినిమాను మించి మరొక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి రాజమౌళి సినీ కెరీర్ లో ఒక సినిమా ఆగిపోయింది అనే విషయం చాలామందికి తెలియదు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1న్ తర్వాత తన గురువు రాఘవేందర్రావు కొడుకు సూర్యప్రకాష్ తో ఒక సినిమా చేయాలని కమిట్ అయ్యాడు.

ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా మధ్యలోనే నిర్మాతల మధ్య వచ్చిన గొడవతో షూటింగ్ ఒకసారిగా ఆగిపోయింది. అప్పటికే సూర్య ప్రకాష్ నటించిన ఓ సినిమా ప్లాఫ్ అయింది నిర్మాతలు కూడా రాజమౌళితో చేసే సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇలా రాజమౌళి తన గురువు కొడుకుతో చేయాల్సిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు.

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో రాఘవేంద్రరావు తనయుడితో మూవీ చేయాలనుకున్నారు | prakash kovelamudi missed the chace work with rajamouliఅయితే రాజమౌళి కెరియర్లో ఒక సినిమా ఆగిపోయిందని ఆ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారన్న‌ విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి డైరెక్షన్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే మరి ఆగిపోయిన సినిమా ఏంటి.. ఒకవేళ సినిమా వచ్చి ఉంటే ఏ రేంజ్ హిట్ అయ్యేదో అంటూ కామెంట్లో పెడుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...