Home Film News Tollywood: ఇండస్ట్రీలో ఫ్లాప్స్ వచ్చి నిలదొక్కుకున్న హీరో హీరోయిన్లు వీరే..!
Film News

Tollywood: ఇండస్ట్రీలో ఫ్లాప్స్ వచ్చి నిలదొక్కుకున్న హీరో హీరోయిన్లు వీరే..!

Tollywood: సినిమాలు.. కొన్ని హిట్ అవ్వచ్చు, మరికొన్ని ఫ్లాప్ అవ్వచ్చు. హిట్ అయితే మాత్రం సినీ ఇండస్ట్రీలో వారి కెరీర్ టర్న్ అయినట్లే. మరి ఫ్లాప్ అయితే ఆ పరిస్థితి చాలా దారుణం. ఈ ప్రభావం హీరోహీరోయిన్ల పర్సనల్ లైఫ్ మీద కూడా పడుతుంది. మరి ఈ రోజు మన వీడియోలో ఫ్లాప్స్ ఎదురైనా.. సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని మళ్లీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్న యంగ్ హీరో హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

సూపర్ మూవీతో ఎంట్రీ అనుష్క అరుంధతి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. అరుంధతి తర్వాత బాహులితో హిట్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ అనుష్కకు ఆ రేంజ్ హిట్స్ అయితే లేవు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయనకు ప్రేక్షకుల్లో అభిమానం పీక్స్ లో ఉంది కాబట్టి పవన్ మూవీస్ ఏవైనా సరే హిట్టయినా.. ఫ్లాప్ అయినా కలెక్షన్స్ వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫ్లాప్స్ ఎక్కువే ఉన్నాయి. జానీ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఖుషి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో 8 ఫ్లాప్స్ చూశారు. వీటి తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్లీ క్రేజీ హిట్ అందుకున్నారు.

టాలీవుడ్ లో బాలకృష్ణకు ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో ప్రజంట్ యూత్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. అలాంటి బాలకృష్ణకు లక్ష్మీ నరసింహ మూవీ నుండి సింహ వరకు చాలా ఫ్లాప్స్ వచ్చాయి. ప్రజంట్ బాలయ్య భగవంత్ కేసరి మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెక్ట్స్ కీర్తిసురేష్.. మహానటి మూవీతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హిట్ మాటే రాలేదు. మళ్లీ రీసెంట్ గా సర్కారు వారి పాట, దసరా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుని ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రజంట్ భోళాశంకర్ మూవీలో చిరుకి చెల్లెలుగా యాక్ట్ చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...