Home Film News హనుమాన్ ట్రైలర్ లో ఈ ట్విస్ట్ గమనించారా..(వీడియో)
Film News

హనుమాన్ ట్రైలర్ లో ఈ ట్విస్ట్ గమనించారా..(వీడియో)

టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆలస్యంగా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సంక్రాంతికి మహేష్, రవితేజ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు పోటీ పడుతున్న తన కంటెంట్ మీద నమ్మకంతో హనుమాన్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ వస్తుంది.

Hanuaman : 'హనుమాన్' అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. వినాయక చవితి నుంచి.. | Teja sajja prasanth varma hanuaman movie update-10TV Telugu

ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు అనుకున్నంత స్థాయిలో ఇంపాక్ట్ చేయలేకపోయినా సినిమా కంటెంట్ పై మాత్రం ఎవరు ఊహించిన స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో తేజ సజ్జా క్యారెక్టర్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ సముద్రంలో హనుమాన్ విజువల్స్ బాగా అట్రాక్ట్ చేసింది. చాలా బలంగా ఉండే హనుమాన్ ప్రతి ఒక్కరికి ఎలా తోడుగా ? ఉన్నాడు. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏమిటి ? పవర్ కోసం పరితపించే విలన్ గురించి హీరో ఏం తెలుసుకున్నాడు. హనుమాన్ విల‌న్‌ల‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా ట్రైలర్‌లో చూపించారు.

prasanth varma Archives - Hashtag U English

పవర్ కోసం ఎంతకైనా తెగించే విలన్సును హీరో ఎలా ఓడించాడు. ఆ తర్వాత హనుమాన్ క్యారెక్టర్ ఎంతలా హైలెట్ కాబోతుంది అన్న క్యూరియాసిటీ ట్రైలర్లు క్రియేట్ట్ చేశారు. టైలర్ మొత్తం మీద విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖంగా ట్రైలర్ చివరలో వచ్చే రామ్ అనే బేస్ వాయిస్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అతి తక్కువ బడ్జెట్ లోనే దర్శకుడు అదిరిపోయే విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాడు.

Hanuman: 'హనుమాన్' సినిమా రిలీజ్ వాయిదా.. మేకర్స్ ఏం చెబుతున్నారంటే.. - Telugu News | Director Prashanth varma's Movie Hanuman Post Poned Starrer Teja Sajja telugu cinema news | TV9 Telugu

ఇదే సమయంలో హీరో తేజ క్యారెక్టర్ లాగే అత‌డి సోదరిగా నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు టైలర్లు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఊహించిని స్థాయిలో ఉన్నట్టుగా టైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సంక్రాంతి పోటీలో హనుమాన్ ఖచ్చితంగా పెద్ద హీరోలకు గట్టి షాక్ ఇస్తాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్న జనవరి 12న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...