Home Film News Rakul: ర‌కుల్ గౌన్ పైకెత్తిన అసిస్టెంట్‌… ఎందుకిలా చేశాడు..!
Film News

Rakul: ర‌కుల్ గౌన్ పైకెత్తిన అసిస్టెంట్‌… ఎందుకిలా చేశాడు..!

Rakul: టాలీవుడ్‌లో స‌త్తా చాటిన ముద్దుగుమ్మ‌లు ఇప్పుడు బాలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్లుగా బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉంది. తెలుగులో ర‌కుల్ న‌టించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండ‌డంతో ఆమెకి ఆఫ‌ర్స్ రావ‌డం క‌ష్టంగా మారింది. దీంతో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటుంది. అలానే  సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అందాల రకుల్ ప్రీత్ సింగ్ . ఈ అమ్మ‌డు వ‌య్యారాలన్నీ ఒలకబోస్తూ చిత్తు చేస్తోంది. వరుస సినిమా ఆఫర్స్‌ అందుకుంటూ ఫుల్ జోరు మీదున్న ర‌కుల్  పరువాలన్నీ ప్రదర్శిస్తూ తెగ అట్రాక్ట్ చేస్తూ వస్తుంది..

ర‌కుల్ తాజాగా బార్బీ ఔట్‌ఫిట్ లో అచ్చూ బార్బీ డాల్ మాదిరిగానే మెరిసిపోయింది. ఈ ట్రెండ్ ను ఈ మధ్య బార్బీకోర్ అని పిలుస్తున్న విష‌యం తెలిసిందే. పింక్ గౌన్, అందుకు తగిన పింక్ యాక్సెసరీస్ లో రకుల్ కనిపించి అంద‌రిని మెస్మ‌రైజ్ చేసింది. గౌరీ, నైనికాకు చెందిన ఫాల్ వింటర్ కలెక్షన్ లోని ఈ పింక్ గౌన్  అంద‌రిని ఆక‌ట్టుకుంది. రకుల్ తను న‌టించిన‌ ఐ లవ్ యూ ప్రమోషన్లలో భాగంగా ఇలా పింక్ గౌన్ లో మెరిసి ర‌చ్చ చేసింది. పింక్ సిండ్రెల్లా డ్రెస్ లో హొయలు పోతున్న రకుల్  వేదికపైకి వెళ్లే సమయంలో మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆమె డ్రెస్ ను అసిస్టెంట్ ఎత్తి పట్టుకున్నాడు.

ఇది చూసిన పలువురు నెటిజన్స్ అతడు గౌను అలా ఎత్తి పట్టుకోవడం ఏ మాత్రం బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ర‌కుల్ పింక్ డ్రెస్ లో దిగిన ఫొటోల‌ని హౌ మచ్ పింక్ ఈజ్ టూ మచ్ పింక్ అనే క్యాప్షన్ తో త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ర‌కుల్‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఇక రకుల్ ప్రీత్ నటించిన ఐ లవ్ యూ మూవీ జూన్ 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న విష‌యం విదిత‌మే.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...