Home Film News Surekha Vani: ప్లీజ్ ఆంటీ పెళ్లి చేసుకో..నీకు లైఫ్ ఇస్తానంటూ సురేఖా వాణికి ప్ర‌పోజ్
Film News

Surekha Vani: ప్లీజ్ ఆంటీ పెళ్లి చేసుకో..నీకు లైఫ్ ఇస్తానంటూ సురేఖా వాణికి ప్ర‌పోజ్

Surekha Vani: సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన సురేఖా వాణి హీరోయిన్ రేంజ్‌లో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. త‌ల్లిగా, అత్త‌గా, అమ్మ‌గా, వదిన‌గా ఇలా ప‌లు పాత్ర‌ల‌లో మంచి వినోదం పంచింది. మొద‌ట సురేఖా వాణి కెరియ‌ర్ యాంక‌ర్‌గా మొద‌లు కాగా, ఆ స‌మ‌యంలోనే సురేష్ తేజ అనే వ్య‌క్తిని వివాహ‌మాడింది. వారిద్ద‌రి వివాహ బంధానికి గుర్తుగా సుప్రిత అనే అమ్మాయి జన్మించింది. కెరీర్ మొద‌ట్లో సురేఖా వాణి త‌న భ‌ర్త డైరెక్ష‌న్‌లో  ‘మా టాకీస్’, ‘హార్ట్ బీట్’, ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 2005లో వచ్చిన ‘శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్’ అనే మూవీతో న‌టిగా ఆమె కెరీర్ మొద‌లైంది. ఆ త‌ర్వాత చాలా సినిమాల‌లో అవ‌కాశం ద‌క్కించుకుంది

ఇక ఇటీవ‌ల సురేఖా వాణికి అవ‌కాశాలు త‌గ్గాయి. భ‌ర్త కూడా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో సురేఖా వాణి కొంత డిప్రెష‌న్‌కి వెళ్ల‌గా సుప్రిత త‌న త‌ల్లికి అన్నీ తానై చూసుకుంది. ఇప్పుడు త‌ల్లి కూతుళ్లు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు న్యూజెర్సీలో ఉన్నారు.  పవన్ కల్యాణ్ బ్రో సినిమాను న్యూజెర్సీలోనే  చూసిన‌ట్టు వారు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. అయితే అక్క‌డ వీధుల్లో తిరుగుతూ సంద‌డి చేస్తున్న వీడియోల‌ని సురేఖా వాణి, సుప్రిత‌లు త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి గ్లామ‌ర్ ట్రీట్ అందిస్తున్నారు.

తాజాగా సురేఖా వాణి చీర‌క‌ట్టుకొని రోడ్ దాటుతుండ‌గా, అందులో చీర పైట ఎగురుతుంది. ఈ వీడియోని చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అందాల దేవ‌త అని కొంద‌రు కామెంట్ చేస్తే , మ‌రి కొంద‌రు నిన్ను ఇలా చూసి త‌ట్టుకోలేక పోతున్నాం.. న‌న్ను పెళ్లి చేసుకో, నీకు లైఫ్ ఇస్తానంటూ ఇంకొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఎప్ప‌టిలానే మ‌రి కొంద‌రు సురేఖా వాణిపై బూతుల‌తో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎవ‌రెన్ని కామెంట్స్ చేసిన సురేఖా వాణి మాత్రం త‌గ్గేదేలే అంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...