Home Film News నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. సమంత పరువుని గంగపాలు చేశాడుగా..!
Film News

నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. సమంత పరువుని గంగపాలు చేశాడుగా..!

అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య మినిమమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ స్టార్ హీరోగా మారటానికి తనపై నమ్మకంతో వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదే సమయంలో గతంలో సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Krithi Shetty : ఒకప్పుడు సమంత ఇప్పుడు కృతి శెట్టి.. అటువంటి బంధం  ఏర్పరచుకున్న నాగచైతన్య - Once Is Samantha And Now Kriti Shetty Naga  Chaitanya Formed Such A Bond

ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం సంవత్సరం కాలం కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు.అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి అసలు రీజన్ ఏమిటి.. అనేది ఇప్పటికీ కూడా ఎవరు నోరు విపటం లేదు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య అందులో ఓ హీరోయిన్ అంటే తనకు ఇష్టం అంటూ తన మాజీ భార్య సమంత పరువుని గంగలో కలిపేసాడు.

"Krithi Shetty's Chemistry with Naga Chaitanya"

అక్కడ ఉన్న యాంకర్ మీకు ఏ హీరోయిన్ అంటే మీకు ఎక్కువ ఇష్టమని అడగగా నాకు కృతి శెట్టి అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీతో చాలామంది హీరోయిన్లు నటించారు మీతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్ ఎవరు అని యాంకర్ అడగగా మళ్లీ కృతి శెట్టి నే అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఏ కొచ్చిన్ అడిగినా నాకు కృతి శెట్టి ఇష్టం అంటూ సమంతతో ఉన్న బంధాన్ని మరియు చేసిన సినిమాలని గంగలో కలిపేశాడు నాగ చైతన్య. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలు చూసిన సమంత అభిమానులు చైతు పై విరుచుకుపడుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...