Home Film News Shakila: నా శరీరాన్ని పంచుకుంది మొదటగా అతనితోనే.. షకీలా బోల్డ్ కామెంట్స్
Film News

Shakila: నా శరీరాన్ని పంచుకుంది మొదటగా అతనితోనే.. షకీలా బోల్డ్ కామెంట్స్

Shakila: షకీలా.. ఈ పేరు వింటేనే చాలామంది యూత్ లో మృదంగం మోగుతుంది. ఒకప్పుడు షకీలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటేనే స్టార్ హీరోలు, డైరెక్టర్లు కూడా వాళ్ల సినిమాను రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచించేవారు. అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది షకీలా. తన సినీ కెరీర్ లో ఎన్నో బీ గ్రేడ్ మూవీస్ చేసి కుర్రాల గుండెల్లో నిద్రపోయింది. షకీలా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిందనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికీ తన ఫేమ్ తో సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను సిల్వర్ స్క్రీన్ పై కంటిన్యూ చేస్తుంది.

ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యే ముందు కూడా ఎన్నో రకాల కష్టాల్ని, జీవితంలో నష్టాల్ని ఫేస్ చేసింది. ఈ మధ్యకాలంలో షకీలా కొన్ని రకాల వివాదస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఆమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి తన లైఫ్ లో జరిగిన కొన్ని చేదు సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పెడుతుంది. కేరళ ప్రాంతంలో జన్మించిన నటి షకీలా 1980 లో ఎక్కువగా అడల్డ్ మూవీస్ లో నటించి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అడల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో యాక్ట్ చేయడం మానేసింది. అప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కేవలం కీలక పాత్రలు నటిస్తూ.. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది.

రీసెంట్ గా తమిళ నటుడు, కమెడియన్ గా పాపులర్ అయిన వడివేలుపై ఆమె పలు కీలకమైన కామెంట్స్ చేసి అందర్ని సర్ ప్రైజ్ చేసింది. అదే సందర్భంలో తన పర్సనల్ లైఫ్ లో చోటు చేసుకున్న కొన్ని విషయాల్ని కూడా షేర్ చేసుకుంది. తను మొట్ట మొదటి శారీరక సంబంధం గురించి ఈ వీడియోలో నటి షకీలా ఒపెన్ అయ్యింది. తాను వర్జిన్ ను కాదని.. తన స్నేహితుడితోనే ఫస్ట్ టైమ్ తన శరీరాన్ని షేర్ చేసుకున్నాను అంటూ అతని పేరు రీచర్డ్ పాల్ అని చెప్పింది. కాగా షకీలా చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...