Home Film News Secret Tattoo: సీక్రెట్ టాటూ చూపించిన అన‌సూయ‌..అందాల ఆర‌బోత‌కి చిత్తైపోతున్న కుర్ర‌కారు
Film News

Secret Tattoo: సీక్రెట్ టాటూ చూపించిన అన‌సూయ‌..అందాల ఆర‌బోత‌కి చిత్తైపోతున్న కుర్ర‌కారు

Secret Tattoo: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు వెండితెర‌ని కూడా ఏలుతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఫుల్ బిజీగా మారింది. సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలో త‌న అందాల ఆరబోత‌తో కూడా కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేయ‌డం ఒక్క అన‌సూయ‌కే చెల్లుతుంది. వలపుల వయ్యారాలతో కుర్రకారులో సెగలు పుట్టించ‌డం అనసూయ భరద్వాజ్ స్పెషాలిటీ. అందాల వడ్డింపులో జోరు పెంచేసి… వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌నలోని దాగి ఉన్న కొత్త అందాల‌ని అభిమానుల ముందుకు పెడుతూ ఉంటుంది. అన‌సూయ అందాల‌కి చిత్తు కాని వారు లేరు.

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న అన‌సూయ  ‘విమానం’ అనే సినిమాలో నటించారు. ఇటీవల విడుదలైన ఒక పాట అనసూయ పాత్ర ఎలా ఉండబోతోందో చెప్ప‌క‌నే చెప్పింది.  ఈ ఏడాది ఇప్పటికే ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’ చిత్రాల్లో న‌టించి అల‌రించిన ఈ ముద్దుగుమ్మ‌.. ‘అరి’, ‘విమానం’, ‘పుష్ప 2’, తమిళ చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’  చిత్రాల‌తో త్వ‌ర‌లో ప‌ల‌క‌రించ‌నుంది. అయితే  వీటిలో ‘విమానం’   జూన్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సుమతి అనే బోల్డ్ క్యారెక్టర్‌లో అన‌సూయ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించ‌నుంది. పుష్ప‌2లో కూడా ఈ భామ నటిస్తుంది.

అన‌సూయ తాజాగా బ్లౌజ్ వేసుకోకుండా టాప్ షోతో మంత్ర ముగ్ధుల‌ని చేసింది. మేక‌ప్ రూమ్‌లో రెడీ అవుతూ ఈ అమ్మ‌డు ఓ వీడియో షూట్  చేయ‌గా, ఇందులో అన‌సూయ అందాలు కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అనసూయ తన బిగువైన ఎద అందాలు చూపిస్తూనే , మరోవైపు టాప్‌ లేకుండా తన సీక్రెట్‌ టాటూ  కూడా చూపించింది. ఎదపై వేసుకున్న టాటూని  అన‌సూయ ఇలా చూపించే స‌రికి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా అన‌సూయ త‌న క్యూట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ పెంచుకుంటూనే ఉంది.

Related Articles

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!

చిత్ర పరిశ్రమను వరుస‌ విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్ర సెలబ్రిటీలు మరణించారు అన్న విషాదం మరవకముందే మరొక...

వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా...

చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఉన్న...