Home Film News ఎంతో సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి.. ఏడో తరగతిలోనే అంత పని చేసింది గా..!
Film News

ఎంతో సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి.. ఏడో తరగతిలోనే అంత పని చేసింది గా..!

ఫిదా మూవీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చీ భానుమతిగా పక్కా తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది సాయి పల్లవి. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన మొదటి ప్రేమలేఖ ఎప్పుడు రాసింది అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకు వచ్చింది. అదే విధంగా ఈ ముద్దుగుమ్మకు చిన్న వయసులోనే ఓ లవ్ స్టోరీ కూడా ఉందట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి వయ‌సుతో సంబంధం లేదు అంటూ అంటారు. అలాగే ఈమె కూడా తన ఏడో తరగతి చదివే సమయంలోనే లవ్ లెటర్ రాసింది. మొదటి చివరి ప్రేమ లేక కూడా అదే అంటూ సాయి పల్లవి ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది.

Sai Pallavi: The name of new age cinema - The Statesman

నేను రాసుకున్న ప్రేమలేఖ నాకు ఇప్పటికీ గుర్తుంది అదే నా చివరి ప్రేమ లేక కూడా అంటూ వివరించింది. ఆమె మాట్లాడుతూ నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లో ఓ అబ్బాయి నాకు ఎంతో నచ్చాడో.. ఆ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలో తెలియక ప్రేమలేఖ రాశా కానీ అ లెటర్ అబ్బాయికి ఇచ్చే ధైర్యం నాకు లేదు ఇవ్వలేకపోయాను. అయితే ఆ లెటర్ నా దగ్గరే ఉండిపోవటంతో ఒకరోజు ఇంట్లో వాళ్ళు దాన్ని చూశారు.. నన్ను బాగా తిట్టారు కొట్టారు. దీంతో మళ్ళీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదు. ఆరోజు తిట్లు దెబ్బలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.

Unknown Facts About Sai Pallavi: From Inclusion In Forbes To Rejecting  Fairness Ad Worth Rs 2 Crore

ఆ వయసులో అలాంటి లేక ఎలా రాయగలిగాను అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ అది తలుచుకుంటేనే ఇప్పటికి నవ్వొస్తుంది. మన జీవితంలో గుర్తుంచుకునే సంఘటనలు ఎన్నో ఉంటాయి.. అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. చూడటానికి ఎంతో సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి ఇంత మూదర ఏడో తరగతిలోనే ప్రేమ నడిపిందా అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...