Home Film News Ashu Reddy: మీడియాపై న్యాయ పోరాటం చేస్తాను.. అషూ రెడ్డిపై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన నెటిజ‌న్స్
Film News

Ashu Reddy: మీడియాపై న్యాయ పోరాటం చేస్తాను.. అషూ రెడ్డిపై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన నెటిజ‌న్స్

Ashu Reddy: ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు సంచల‌నంగా సృష్టిస్తుంది.క‌బాలి నిర్మాత కేపీ చౌద‌రి ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కోవ‌డంతో ప‌లువురి పేర్లు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి.  బిగ్‌బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి కూడా ఈ కేసులో ఇరుక్కున్న‌ట్టు ప్రచారాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో స్పందించిన అషూ రెడ్డి… ‘కొంతమందితో నాకున్న పరిచయాలను తప్పుబడుతూ పలు మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పేర్కింది.వాటిని నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను.  నా మొబైల్ నెంబర్‌ను అందరికీ తెలిసేలా ప్రచురిం చడాన్ని మాత్రం అస్సలు అంగీక‌రించ‌న‌ట్టు అషూ తెలిపింది.
Ashu Re
అషూ త‌న‌పైన వ‌స్తున్న వార్త‌ల‌ని ఖండించిన కూడా ఇంకా త‌ప్పుడు ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంఓ అషురెడ్డి మాట్లాడుతూ… కొద్దిరోజులుగా నేను ఎంతో  మానసిక వేదన అనుభవిస్తున్నాను. మీడియా ఛానల్స్ నాకు సంబంధం లేని వ్యవహారంలో నా పేరు తీసుకు వ‌స్తుండ‌డం బాధగా ఉంది.  నా ఫోన్ నెంబర్ బహిర్గతం చేయడం ఎంతో ఆవేద‌న క‌లిగించింది. ప్ర‌తి నిమిషానికి నాకు ఒక కాల్ వ‌స్తుంది. అందుకే  నేను ఫోన్ వాడటం మానేశాను. మీడియా సంస్థలు నాపై చేసిన ప్రసారాలు తొలగించాలి, లేదంటే నేను న్యాయపోరాటం చేస్తాను అంటూ అషూ రెడ్డి ఫైర్ అయింది.

నేను నాపై త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వారికిపై   పరువు నష్టం దావా వేస్తాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టపోయేలా చేస్తాను. మీరు ఇష్టం వచ్చిన ప్రచారం చేయడం వలన మా కుటుంబాలు, కెరీర్లు  ఎంత‌గానోనాశనం అవుతాయి. ఈ వార్తలు రాసే వాళ్లకు ఫ్యామిలీలు లేవా..అంటూ  అషూరెడ్డి ఫైర్ అయింది. గ‌త కొద్ది రోజులుగా నేను ఇండియాలో కాకుండా విదేశాల‌లో ఉంటున్నాను. నా మీద త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వారిపై   నేను ఫైట్ చేస్తాను… అని ఆవేదన చెందారు అషూ. ఇప్పుడు అషురెడ్డి  యూట్యూబ్ ఛానల్ లో  త‌న వీడియోలో షేర్ చేయ‌గా, ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అషూ త‌న అంద‌చందాల‌తోను మ‌త్తెక్కిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...