Home Film News Anchor Varshini: వాడు న‌న్ను బ‌ట్ట‌లు విప్పి ప‌డుకోమ‌న్నాడు.. యాంక‌ర్ వ‌ర్షిణి షాకింగ్ కామెంట్స్
Film News

Anchor Varshini: వాడు న‌న్ను బ‌ట్ట‌లు విప్పి ప‌డుకోమ‌న్నాడు.. యాంక‌ర్ వ‌ర్షిణి షాకింగ్ కామెంట్స్

Anchor Varshini: కాస్టింగ్ కౌచ్ అంశం ఇటీవ‌ల పెద్ద హాట్ టాపిక్ అయింది. హీరోయిన్స్, యాంక‌ర్స్ కూడా నిర్భ‌యంగా త‌మ జీవితంలో ఎదుర్కొన్న స‌వాళ్ల గురించి ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ప‌లువురు హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఎంత‌గా ఇబ్బంది పెట్టారో ఒక్కొక్క‌రు నెమ్మదిగా చెప్పుకొస్తున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసింది యాంకర్ వర్షిణి. హైదరాబాద్ కి చెందిన వర్షిణి మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వ‌ర్షిణి..చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. చిత్రంలో కీల‌క పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్షిణి.. లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో మెరిసింది. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే కొన్ని ఈవెంట్ లలో యాంక‌ర్‌గాను సంద‌డి చేసింది.

అయితే కొన్నాళ్లుగా వ‌ర్షిణి కెరీర్ స‌జావుగా సాగ‌డం లేదు.ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్స్ కూడా పెద్ద‌గా లేవు. అందుకే సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌కు తెర‌దీస్తూ ర‌చ్చ చేస్తుంది. ఘాటు అందాల‌తో కుర్ర‌కారు హృద‌యాలు దోచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నాకు వెబ్ సిరీస్‌లో ఛాన్స్ ఇస్తాన‌ని ఓ ద‌ర్శ‌కుడు హోట‌ల్‌కి పిలిచాడు. ఈ వెబ్ సిరీస్‌కి నువ్వు చాలా బాగ్ సెట్ అవుతావు అని అన్నాడు. అంతేకాదు బెడ్ పై తోసేసి బట్టలిప్పి పడుకోమని వేదించాడు.

 

అప్పుడు భ‌యంతో హోట‌ల్ నుండి పారిపోయి వ‌చ్చి కారులో కూర్చొని గుక్క‌పెట్టి ఏడ్చాను. అప్పుడు నాకు ఎదురైన చేదు అనుభ‌వం ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేను అంటూ వర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. వ‌ర్షిణి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంత‌కు వ‌ర్షిణితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన డైరెక్ట‌ర్ ఎవ‌రు అని కొంద‌రు ఆరాలు తీస్తున్నారు. ఈ అమ్మ‌డి కెరీర్ సంగతి ఎలా ఉన్నా కూడా లైఫ్ ని మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది . ఇక పొట్టి దుస్తులలో నానా ర‌చ్చ చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...