Gargi Movie : సాయి పల్లవితో సూర్య, జ్యోతిక సినిమా

Gargi Movie: వెర్సటైల్ యాక్టర్ సూర్య, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కలిసి ఓ సినిమా కోసం వర్క్ చేస్తున్నారంటే… ఆ ప్రాజెక్ట్ మీద మామూలు హైప్ ఉండదు. ఏ భాషలోనైనా తన క్యారెక్టర్‌తో పాటు డ్యాన్స్‌లోనూ అదరగొట్టేస్తుంది సాయి పల్లవి. ‘విరాట పర్వం’ లో ఆమె పర్ఫార్మెన్స్‌కి ఎలాంటి పేరు వచ్చిందో తెలిసిందే. ఇక సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అలాగే ‘విక్రమ్’ లో … Continue reading Gargi Movie : సాయి పల్లవితో సూర్య, జ్యోతిక సినిమా