Home Film News Ramarao on Duty : లుక్ అదిరింది.. పవర్‌ఫుల్ పోలీస్‌గా వేణు తొట్టెంపూడి..
Film News

Ramarao on Duty : లుక్ అదిరింది.. పవర్‌ఫుల్ పోలీస్‌గా వేణు తొట్టెంపూడి..

Venu Thottempudi
Venu Thottempudi

Ramarao on Duty: ‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా.. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ SLV సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌.. ‘రామారావు ఆన్ డ్యూటీ’.. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు..

జూలై 29న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత పాపులర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వేణు లుక్ రిలీజ్ చేశారు.

సీఐ మురళి అనే పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌ చేస్తున్నట్టు రివీల్ చేశారు. కూల్ అండ్ స్టైలిష్‌గా వేణు లుక్ బాగుంది. హీరోగా పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వనున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...