Pathaan First Look : షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Pathaan: బాలీవుడ్ ‘బాద్‌షా’, ‘కింగ్ ఖాన్’ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సిద్దార్థ్ ఆనందర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’.. దీపికా పదుకోణె హీరోయిన్.. జాన్ అబ్రహాం ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. గతకొద్ది రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘పఠాన్’ ఫస్ట్ లుక్ శనివారం రిలీజ్ చేశారు. షారుఖ్ ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. … Continue reading Pathaan First Look : షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..