Ramarao on Duty : లుక్ అదిరింది.. పవర్‌ఫుల్ పోలీస్‌గా వేణు తొట్టెంపూడి..

Ramarao on Duty: ‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా.. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ SLV సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌.. ‘రామారావు ఆన్ డ్యూటీ’.. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు.. జూలై 29న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత పాపులర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి … Continue reading Ramarao on Duty : లుక్ అదిరింది.. పవర్‌ఫుల్ పోలీస్‌గా వేణు తొట్టెంపూడి..